మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం గ్రామంలో గంగాదేవి ఆలయంలో సోమవారం గంగమ్మతల్లి విగ్రహప్రతిష్ఠాపన జరిగింది.
డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ డాక్టర్ రామచంద్రునాయక్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ లీడర్ మాజీ ఎంపీ ఆర్. సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేశ్ రెడ్డి పాల్గొన్నారు.