న్యూఢిల్లీ: డ్రోన్లను తయారు చేసే గురుడ ఏరోస్పేస్ చెన్నైలో డిఫెన్స్ డ్రోన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఈ అంశంపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్‌తో కంపెనీ సీఈఓ అగ్నిశ్వర్ జయప్రకాశ్ చర్చించారు. చెన్నైలోని ఫెసిలిటీలో డ్రోన్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్, టెస్టింగ్‌ను చేపట్టనున్నారు.
డ్రోన్ మోటార్లు, బ్యాటరీలు, ట్రాన్మీటర్స్ వంటి కీలక కాంపోనెంట్లను లోకల్‌గా తయారు చేయడానికి ఈ ప్లాంట్‌ను ఉపయోగించనున్నారు. డిఫెన్స్‌లో ఉపయోగపడే అండర్ వాటర్ డ్రోన్లు, స్వార్మ్ డ్రోన్లు వంటివి తయారు చేయాలని గరుడ ఏరోస్పేస్ చూస్తోంది.