సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాయత్రి జోడీ ఓటమి

సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాయత్రి జోడీ ఓటమి

సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా షట్లర్ల పోరాటం ముగిసింది. సంచలన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దూసుకుపోతున్న యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడీ పుల్లెల గాయత్రి – ట్రీసా జాలీ సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే సరిపెట్టుకుంది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీసా–గాయత్రి 21–23, 11–21తో నాలుగోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమీ మత్సుయమా–చిహారు షిదా (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడారు.