హైదరాబాద్: ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పటి వరకు చెల్లించలేకపోయిన వారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మరో అవకాశం ఇచ్చింది. అంతేకాదు ఐదు శాతం రిబేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2022.. - 23 సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ టాక్స్ ను ఈనెల 30వ తేదీ వరకు చెల్లించిన వారికి 5 శాతం రిబెట్ ను ఇవ్వనున్నట్లు జీహెచ్ యంసి ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడాడు
వీడియో: పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్
25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్
కాలేజీ విద్యార్థినులతో స్టెప్పులేసిన కలెక్టరమ్మ
మౌనంగా ఉండొద్దు..ఏవిధంగా సాయం చేయగలరో చేయండి