
ఫొటోగ్రాఫర్, వెలుగు : చాదర్ఘాట్ ఇసామియా బజార్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ స్టేషన్ చుట్టూ పేరుకుపోయిన చెత్తను బల్దియా అధికారులు తొలగించారు. శుక్రవారం ‘వెలుగు’లో పబ్లిష్ అయిన ‘ఈవీ చార్జింగ్స్టేషనా?.. చెత్త డంపింగ్ పాయింటా? ’ ఫొటో స్టోరీకి వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. చార్జింగ్ మెషీన్ను అందుబాటులోకి తేవాలని జనం కోరుతున్నారు.