జీహెచ్ఎంసీ కమిషనర్​గా కె.ఇలంబర్తి బాధ్యతలు

జీహెచ్ఎంసీ కమిషనర్​గా కె.ఇలంబర్తి బాధ్యతలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్‌‌గా కె.ఇలంబర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, యాదగిరి రావు, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, పంకజ, సీసీసీ శ్రీనివాస్, సీసీపీఆర్ఓ మహమ్మద్ ముర్తుజా అలీ, చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు, రవికిరణ్, వెంకన్న, ఓఎస్డీ వేణుగోపాల్, ఆయా విభాగాల సీనియర్ అధికారులు కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.