
చాదర్‌ఘాట్ ఇసామియా బజార్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్వెహికల్స్ చార్జింగ్పాయింట్ ఇది. నిర్వహణ లేక చార్జింగ్ మెషీన్పనిచేయడం లేదు. చార్జింగ్ గన్స్ చోరీకి గురయ్యాయి. వాడకం లేకపోవడంతో స్థానికులు రోజూ చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు తెచ్చిపోస్తున్నారు. దీంతో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లా మారింది. చెత్త వేయకుండా చూడకపోగా, ఈవీ చార్జింగ్ మెషీన్ మెయింటెనెన్స్‌ను బల్దియా అధికారులు గాలికొదిలేశారు.