త్వరలో జరగబోయే GHMC ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. GHMC ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ఈ నెల 13న రానున్నట్లు తెలిపింది. అంతేకాదు నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని GHMC అధికారులు చెప్పారు. GHMC లో 150 డివిజన్లకు 150 మంది ROలను నియమించినట్టు ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. ప్రతి వార్డుకు సగటున 50 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. ఎన్నికల నిర్వహణకు 30 వేల బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయన్నారు.
నవంబర్ 13 తర్వాత GHMC ఎన్నికల నోటిఫికేషన్
- హైదరాబాద్
- November 5, 2020
మరిన్ని వార్తలు
-
ఆధ్యాత్మికం : ప్రేమలో మోసం చేసిన వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలి.. సద్గురు చెప్పిన సందేశం ఇదే..!
-
మంత్రి పొన్నంతో విబేధాలు లేవు.. అభివృద్ధికి కలిసి పని చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్
-
Republic Day 2025 :రిపబ్లిక్ డే 2025..థీమ్, ముఖ్యఅతిథి, చరిత్ర, ప్రాముఖ్యత
-
KPHBలో ఇళ్ల స్థలాల వేలం.. కోర్టు ఆదేశాలతో బ్రేక్.. కొనుగోలుదారుల ఆందోళన
లేటెస్ట్
- ఆధ్యాత్మికం : ప్రేమలో మోసం చేసిన వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలి.. సద్గురు చెప్పిన సందేశం ఇదే..!
- మంత్రి పొన్నంతో విబేధాలు లేవు.. అభివృద్ధికి కలిసి పని చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్
- Australia Open 2025: ముగిసిన జకోవిచ్ పోరాటం.. ఫైనల్లో జ్వెరెవ్
- మరీ ఇంత దిగజారుడా.. పోస్ట్ డిలీట్ చేయమని రూ.6 వేల లంచం ఆఫర్ చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్
- Game Changer: బిగ్ షాక్.. ఆన్లైన్లో 'గేమ్ ఛేంజర్' అల్ట్రా HD వెర్షన్ లీక్.. కారణమెవ్వరు?
- Republic Day 2025 :రిపబ్లిక్ డే 2025..థీమ్, ముఖ్యఅతిథి, చరిత్ర, ప్రాముఖ్యత
- పెళ్లాం ఇంటి ఎదుట.. క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య
- KPHBలో ఇళ్ల స్థలాల వేలం.. కోర్టు ఆదేశాలతో బ్రేక్.. కొనుగోలుదారుల ఆందోళన
- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
- గ్రామ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి .. ఏం బతుకులు రా మీవి అంటూ బూతు పురాణం
Most Read News
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!
- 1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు
- Health Alert : మీకు కిడ్నీ సమస్యలు ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు
- కార్ల ధరలు భారీగా పెంచిన మారుతీ : ఏ మోడల్ ధర ఎంత పెరిగిందో చూడండీ..!