GHMC పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యింది. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు అధికారులు. మరోవైపు ఈ ఎన్నికలను బ్యాలట్ పేపర్ల ద్వారా నిర్వహించబోతున్నారు. బీహార్, దుబ్బాకలో అనుసరించిన ఎన్నికల వ్యూహం ప్రకారం ఎన్నికల కమిషన్ అధ్యయనం చేస్తోంది. కరోనా క్రమంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగనున్నారు. 2016 ఎన్నికల్లో 6,900 పోలింగ్ కేంద్రాలుండగా… ఈసారి 9,248 కేంద్రాలను గుర్తిస్తూ, ముసాయిదా జాబితాను జీహెచ్ఎంసీ ప్రకటించింది. గతంలో 1,400 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండగా..కరోనా కారణంగా వెయ్యి మందికో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ముసాయిదాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సలహాలు స్వీకరించనున్నారు. 18న అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన పూర్తి చేస్తారు. 19న తుది జాబితాను ఎన్నికల అధికారికి పంపుతారు. 21న వార్డుల వారీగా తుది జాబితా వస్తుంది. దాదాపు 70 వేల మంది ఓటర్లున్న కొండాపూర్ వార్డులో అత్యధికంగా 99, 27 వేలకు పైగా ఓటర్లు మాత్రమే ఉన్న ఆర్సీపురంలో 33 పోలింగ్ కేంద్రాలున్నాయి. కాప్రా-312,ఉప్పల్-203,హయత్నగర్-290,ఎల్బీనగర్-218, సరూర్నగర్-338,మలక్ పేట్-443, సంతోషనగర్ -383, చాంద్రాయణగుట్ట-371,చార్మినార్-291 ఫలక్ నూమా,-291, రాజేంద్రనగర్-316, మెహిదీపట్నం-429, కార్వాన్-342, గోషామహల్-329, ముషీరాబాద్-430,అంబర్పేట-370, ఖైరతాబాద్-254 జూబ్లీహిల్స్-267, యూసుఫ్ గూడ-330, శేరిలింగంపల్లి-265, చందానగర్-350, ఆర్సీపురం, పటాన్చెరు-120, మూసాపేట-361, కూకట్పల్లి-465, కుత్బుల్లాపుర్-245, గాజుల రామారం-203, అల్వాల్-160, మల్కాజ్గిరి-319, సికింద్రాబాద్-289, బేగంపేట-256
GHMC ఎన్నికల పోలింగ్ కేంద్రాలు
- హైదరాబాద్
- November 17, 2020
మరిన్ని వార్తలు
-
ఆధ్యాత్మికం: రిలేషన్ షిప్ అంటే ఏమిటి... స్వేచ్చకు.. ప్రేమకు తేడా ఇదే
-
ఆధ్యాత్మికం : ప్రేమలో మోసం చేసిన వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలి.. సద్గురు చెప్పిన సందేశం ఇదే..!
-
మంత్రి పొన్నంతో విబేధాలు లేవు.. అభివృద్ధికి కలిసి పని చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్
-
Republic Day 2025 :రిపబ్లిక్ డే 2025..థీమ్, ముఖ్యఅతిథి, చరిత్ర, ప్రాముఖ్యత
లేటెస్ట్
- ఆధ్యాత్మికం: రిలేషన్ షిప్ అంటే ఏమిటి... స్వేచ్చకు.. ప్రేమకు తేడా ఇదే
- ఒక్క వాట్సాప్ మేసేజ్ క్లిక్.. మహిళ ఖాతానుంచి రూ. 1.32 కోట్లు మాయం
- ఆధ్యాత్మికం : ప్రేమలో మోసం చేసిన వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలి.. సద్గురు చెప్పిన సందేశం ఇదే..!
- మంత్రి పొన్నంతో విబేధాలు లేవు.. అభివృద్ధికి కలిసి పని చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్
- Australia Open 2025: ముగిసిన జకోవిచ్ పోరాటం.. ఫైనల్లో జ్వెరెవ్
- మరీ ఇంత దిగజారుడా.. పోస్ట్ డిలీట్ చేయమని రూ.6 వేల లంచం ఆఫర్ చేసిన ఇండిగో ఎయిర్ లైన్స్
- Game Changer: బిగ్ షాక్.. ఆన్లైన్లో 'గేమ్ ఛేంజర్' అల్ట్రా HD వెర్షన్ లీక్.. కారణమెవ్వరు?
- Republic Day 2025 :రిపబ్లిక్ డే 2025..థీమ్, ముఖ్యఅతిథి, చరిత్ర, ప్రాముఖ్యత
- పెళ్లాం ఇంటి ఎదుట.. క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య
- KPHBలో ఇళ్ల స్థలాల వేలం.. కోర్టు ఆదేశాలతో బ్రేక్.. కొనుగోలుదారుల ఆందోళన
Most Read News
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!
- 1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు
- Health Alert : మీకు కిడ్నీ సమస్యలు ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- కార్ల ధరలు భారీగా పెంచిన మారుతీ : ఏ మోడల్ ధర ఎంత పెరిగిందో చూడండీ..!