గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్తగా నియమించబడిన కమిషనర్ అక్టోబర్ 18న ఉన్నత అధికారులతో సమావేశం అయ్యారు. అన్ని విభాగాల HODలతో GHMC కమీషనర్ ఇలంబరితి ఇంటరాక్టివ్ మీటింగ్ నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నత అధికారులకు సూచించారు. సిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని బీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు. ఆమ్రపాలి స్థానంలో కొత్తగా ఇలంబర్తి GHMC కమిషనర్ గా నియామకం అయ్యారు.
ALSO READ | బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు బంధువులపై కేసు నమోదు