పంజాగుట్టలో ఫుట్ పాత్​ల ఆక్రమణలు తొలగింపు...

  • 40 మంది వ్యాపారులకు నోటీసులు

పంజాగుట్ట, వెలుగు: నిమ్స్​హాస్పిటల్​నుంచి పంజాగుట్ట చౌరస్తా వరకు ఉన్న ఫుట్​పాత్​ఆక్రమణలను ట్రాఫిక్​పోలీసులు తొలగిస్తున్నారు.

ట్రాఫిక్​ ఏసీపీ కట్టా హరిప్రసాద్, పోలీస్​సిబ్బంది శుక్రవారం స్థానిక వ్యాపారులు, మెడికల్​షాపుల నిర్వాహకులకు కౌన్సిలింగ్​ఇచ్చారు. 40 మందికి నోటీసులు జారీచేశారు. ఫుట్​పాత్​లను ఆక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.