హిందువులను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలె..

హిందువులను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలె..

హైదరాబాద్: హిందూ వ్యతిరేఖ ఎజెండాతో  కొన్ని శక్తులు గణేష్ ఉత్సవాలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నాయని  గణేష్ విగ్రహ తయారీదారులు ఆరోపించారు. శనివారంం GHMC అధికారులతో సమావేశాన్ని బహిష్కరించిన గణేష్ విగ్రహ తయారీదారులు..ఉప్పల్ పోలీస్ స్టేషన్ వరకూ భాగ్యనగర్గణేష్ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన కళాకారులు.. GHMC అధికారులు హిందువులను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. చైతన్యవంతమైన హిందూ సమాజం కోసం గణేష్ ఉత్సవాలను యధావిధిగా నిర్వహించి తీరుతామని తెలిపారు.

మరిన్ని వార్తలు