పర్మిషన్ లేకుండా నిర్మించిన ఐదు అంస్థుల బిల్డింగ్‌ను జీహెచ్ఎసీ అధికారులు సీజ్ చేశారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ హోసింగ్ కాంప్లెక్స్, సిరి పూరి కాలనీ, బీఎన్ రెడ్డి కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించి బహుళ అంతస్థుల బిల్డింగ్ లను జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు. స్థానికులు అధికారులను అడ్డుకోగా.. భారీ పోలీసు బందోబస్తూ నడుమ బిల్డింగ్ లను సీజ్ చేశారు. సుప్రీం కోర్టులో బిల్డింగ్ కూల్చివేతలపై స్టే ఉండడంతో అనుమతులు లేని భవనాలను మూసి వేశారు.
ALSO READ | రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం కూల్చడానికి వెళ్తే.. రాళ్లతో దాడి