కెపూహ్: అది ఇండోనేసియాలోని కెపూహ్ అనే ఊరు. రాత్రి కాగానే ఆ ఊరి వీధుల్లో దయ్యాలు తిరుగుతున్నాయి. దీంతో ఇన్నాళ్లూ కరోనా అంటుకుంటది.. బయటకెళ్లకండి అంటే వినని జనం ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఇండ్లలోనే ఉంటున్నారట. ఈ కాలంలో దయ్యాలేంటీ? అంటారా? అవి నిజమైనవి కావు. ఆ ఊరి పెద్దలే అలా కొందరికి దయ్యాల వేషాలేసి ఊళ్లోకి పంపుతున్నారట. చనిపోయినోళ్ల ఆత్మలు భూమి మీదే చిక్కుకుపోతే పొకాంగ్ (ఇండోనేసియాలో దయ్యాన్ని ఇలానే పిలుస్తారు) లుగా మారతాయని కెపూహ్ జనం నమ్ముతారు. అందుకే బయటకు పోవొద్దని చెప్పినా జనాలు మాట వింటలేరని ఆ ఊరి పెద్దలు ఇలా ‘దయ్యాల’ను వదులుతున్నారు.
లాక్డౌన్ కు ‘దయ్యాల’ గస్తీ
- విదేశం
- April 14, 2020
మరిన్ని వార్తలు
-
విధిరాత అంటే ఇదే: ఒళ్లంతా టాటూల కోసం మత్తు ఇచ్చారు.. ఆ మత్తులోనే గుండెపోటుతో చనిపోయాడు
-
అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!
-
అమెరికా తెలుగు స్టూడెంట్స్ లో ట్రంప్ భయం : పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై
-
ట్రంప్‌కు కోర్టు షాక్ : పుట్టిన పిల్లలకు పౌరసత్వం రద్దుకు బ్రేక్.. తాత్కాలిక రిలీఫ్
లేటెస్ట్
- బీసీ రిజర్వేషన్లపై రెండు రిపోర్టులు!
- V6 తీన్మార్ : అమెరికాలో మనోళ్లు పరేషాన్
- ముగిసిన గ్రామసభలు | తెలంగాణ ప్రభుత్వం - రైతు భరోసా | దావోస్ పెట్టుబడులు-కాంగ్రెస్ Vs BRS | V6 తీన్మార్
- అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. టెట్ ప్రిలిమినరీ ‘కీ’ రిలీజ్
- పార్టీ వీడొద్దు.. మేయర్ సునీల్ రావుకు కేటీఆర్ ఫోన్
- కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్కు పార్టీకి సునీల్ రావు రాజీనామా
- పులివెందులకు ఉపఎన్నికలు ఖాయం: బీటెక్ రవి
- మీర్ పేట్ మహిళ హత్య కేసులో బిగ్ అప్డేట్.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు..!
- నిర్మాతలకు బిగ్ షాక్.. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దన్న హైకోర్టు..!
- బనకచర్లకు అంగీకరించట్లేదని ఖరాఖండీగా చెప్పాం: మంత్రి ఉత్తమ్ కౌంటర్
Most Read News
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!
- ఆపార్ ఐడీకి ఆధార్ అడ్డంకులు..పేర్లు మ్యాచ్‌కాకపోవడంతో తిప్పలు
- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
- 1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
- కుంభమేళాలో అద్భుతం: సన్యాసం తీసుకున్న అందమైన మాజీ హీరోయిన్
- Good Health: వాసన పీలిస్తే చాలు: బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది..
- అమెరికా తెలుగు స్టూడెంట్స్ లో ట్రంప్ భయం : పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై
- టూమచ్ రా రేయ్ : అరబ్ షేక్ వేషంలో కుంభమేళాకు.. చితక్కొట్టిన సాధువులు
- షాకింగ్.. విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్.. 20 ఏళ్ల బంధానికి బ్రేకప్?