వాలెంటైన్స్ డే స్పెషల్ సేల్.. డైసన్ నుంచి హెయిర్ కేర్​ప్రొడక్టులు

వాలెంటైన్స్ డే స్పెషల్ సేల్.. డైసన్ నుంచి హెయిర్ కేర్​ప్రొడక్టులు

హైదరాబాద్​, వెలుగు: వాలెంటైన్స్ డేను దృష్టిలో ఉంచుకుని  డైసన్ లగ్జరీ రెడ్ వెల్వెట్ లిమిటెడ్​ఎడిషన్​ కలెక్షన్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. ఇందులో కలర్‌‌‌‌‌‌‌‌వే డైసన్ హెయిర్​వ్రాప్ మల్టీ-స్టైలర్, హెయిర్​ స్ట్రెయిట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. 

వీటి డిజైన్​, క్వాలిటీ చాలా బాగుంటుందని కంపెనీ తెలిపింది. స్టైలర్ బ్లూటూత్​తోనూ పనిచేస్తుంది. రెడ్ వెల్వెట్ కలెక్షన్ భారతదేశం అంతటా రిటైల్​స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. డైసన్ దాట్​ఇన్, డైసన్ డెమో స్టోర్లలోనూ అందుబాటులో ఉంది. ధరలు రూ.42 వేల నుంచి మొదలవుతాయి.