ప్రముఖ విద్యావేత్త చంద్ర అడ్మిషన్ కన్సల్టెంట్స్ వ్యవస్థాపకుడు చంద్రకాంత్ సతీజా విద్యారంగంలో చేసిన విశేష కృషికిగాను గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2024ను అందుకున్నారు.
బ్రాండ్ ఎంపవర్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ప్రతి ఏటా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, వివిధ రంగాల నిపుణులు వారి రంగాల్లో చేసిన విశేష కృషికిగాను ప్రదానం చేస్తున్నది.