సోమాజిగూడ విల్లా మేరీ జూనియర్‌కాలేజీలో శుక్రవారం నిర్వహించిన గ్లోబల్హార్వెస్ట్ఫెస్టివల్సందడిగా సాగింది. ప్రపంచ దేశాల్లోని రైతులు పంటలు పండించేందుకు చేస్తున్న కృషిని వివరిస్తూ స్టూడెంట్లు పలు స్కిట్లు చేశారు.
ఆట పాటలతో క్యాంపస్‌ను హోరెత్తించారు. కాలేజీ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ఫిలోమినా, సెక్రెటరీ చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. – వెలుగు, పంజాగుట్ట