నిజామాబాద్ లో బుధవారం నిర్వహించిన దేవీమాత శోభాయాత్ర ఘనంగా జరిగింది. నగరంలో మార్కండేయ మందిర్ నుంచి యాత్రను ప్రారంభించారు. గోండుల గుస్సాడీ నృత్యాలు, గిరిజన కోయల ప్రదర్శనలు, పులి వేషాలు భక్తులను ఆకర్షించాయి.
వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
ALS0 READ: కామారెడ్డి జిల్లాకు కేంద్ర బలగాలు