జనవరి 4న హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

జనవరి 4న హైదరాబాద్లో  బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైద్రాబాద్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. జనవరి 3 తో పోల్చితే జనవరి 4న స్వల్పంగా పెరిగినట్లు అనిపించినా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో అంతగా మార్పులు లేకపోవడంతో స్థిరంగానే కొనసాగుతన్నాయి. హైద్రాబాద్ లో శనివారం ( జనవరి 4) గోల్డ్, సిల్వర్ రేట్లు కింది విధంగా ఉన్నాయి.

ALSO  READ : బంగారం ధర ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి..? 2025 మొదలై గట్టిగా 3 రోజులే..!

బంగారం ధరలు:

10 గ్రాముల 22 క్యారట్ల బంగారం  ధర: రూ.72,610
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం  ధర: రూ. 79,210

వెండి ధరలు:

10 గ్రాముల వెండి ధర: రూ. 1001
1 కేజీ వెండి ధర: రూ. 1,00,100