
కరీంనగర్ టౌన్,వెలుగు: ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్‌లో వావిలాలపల్లి అల్ఫోర్స్ టైనిటాట్స్ స్టూడెంట్స్ గోల్డ్ మెడల్స్ సాధించినట్లు చైర్మన్ నరేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ప్రతిభ చూపిన విద్యార్థులను చైర్మన్ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్కీలకమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.