
మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ కొనసాగుతుండడంతో గోల్డ్ రేట్లలో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ (10 గ్రాములు) సోమవారం రూ.59,209 దగ్గర ఓపెనై, ఇంట్రాడేలో రూ.58,944 వరకు పడ్డాయి. గ్లోబల్ లెవెల్‌లో ఔన్స్ గోల్డ్ 1,900 డాలర్ల దగ్గర కదులుతోంది.