పెళ్లిల్ల సీజన్, పండుగల సీజన్ కావడంతో గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తగ్గినప్పుడు వందల్లో తగ్గి..పెరిగినప్పుడు వేలల్లో పెరగడం మనం చూస్తున్నం. బంగారం ధరలు నవంబర్ 4న కాస్త తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి 61, 640 గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.100 తగ్గడంతో 56 వేల 500గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గడంతో 61 వేయి 640 గా ఉంది. బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 1000 పెరగడంతో 78 వేలకు చేరింది.
Also Read :- 4.5 రెట్లు పెరిగిన ఎంఆర్ఎఫ్ లాభం
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 100 తగ్గడంతో 56,650 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గడంతో 61 వేయి790 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గడంతో 56,500గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 30 తగ్గడంతో 61,640గా ఉంది.