భారత్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం నాడు రూ.64,250గా ఉండగా శనివారం 200 రూపాయలు పెరిగి రూ.64,450కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. శుక్రవారం నాడు రూ.70,090 ఉండగా, శనివారం నాడు 220 రూపాయలు పెరిగి 70,310 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. శుక్రవారం నాడు కేజీ వెండి ధర రూ.83,000 రూపాయలు ఉండగా, శనివారానికి రూ.83,100 అయింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ఎక్కువగానే ఉంది. భాగ్యనగరంలో కిలో వెండి రూ.88,100 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.83,100గా ఉంది.
బంగారం ధరలు (10-08-2024) ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి:
- హైదరాబాద్: రూ. 64,450 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70310 (24 క్యారెట్/10 గ్రాములు)
- విజయవాడ: రూ. 64,450 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70310 (24 క్యారెట్/10 గ్రాములు)
- బెంగళూరు: రూ. 64,450 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70310 (24 క్యారెట్/10 గ్రాములు)
- చెన్నై: రూ. 64,450 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70310 (24 క్యారెట్/10 గ్రాములు)
- మధురై: రూ. 64,450 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70310 (24 క్యారెట్/10 గ్రాములు)
- కోయంబత్తూర్: రూ. 64,450 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70310 (24 క్యారెట్/10 గ్రాములు)
- కేరళ: రూ. 64,450 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70310 (24 క్యారెట్/10 గ్రాములు)
- అహ్మదాబాద్: రూ. 64,500 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,360 (24 క్యారెట్/10 గ్రాములు)
- జైపూర్: రూ.64,600 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,460 (24 క్యారెట్/10 గ్రాములు)
- లక్నో: రూ.64,600 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,460 (24 క్యారెట్/10 గ్రాములు)
- ముంబై: రూ.64,450 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,310 (24 క్యారెట్/10 గ్రాములు)
- ఢిల్లీ: రూ.64,600 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,460 (24 క్యారెట్/10 గ్రాములు)
- కోల్కత్తా: రూ.64,450 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,310 (24 క్యారెట్/10 గ్రాములు)