Gold Rates: స్పల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rates: స్పల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rates: గత కొద్ద రోజులుగా బంగారు వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇవాళ (జూలై18) కూడా బంగారం ధరలు స్పల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.68వేల 760 గా ఉంది. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.75వేల 010 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు దేశవ్యాప్తంగా స్పల్ప వ్యత్యాసంతో ఇవే ధరలు నడు స్తోంది. నిన్న( జూలై17) 24 క్యారెట్ల బంగారం ధరం రూ.75వేలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర. రూ.68,750 గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.96వేల 100గా ట్రేడ్ అవుతోంది.

Also Read:-ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. కొత్త రూల్ వచ్చింది..!

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు (10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం )

  • ఢిల్లీ 68,910 75,160
  • ముంబై 68,760 75,010
  • అహ్మదాబాద్ 68,810 75,060
  • చెన్నై 69,210 75,500
  • కోల్‌కతా 68,760 75,010
  • గురుగ్రామ్ 68,910 75,160
  • లక్నో 68,910 75,160
  • బెంగళూరు 68,760 75,010
  • జైపూర్ 68,910 75,160
  • పాట్నా 68,810 75,060
  • భువనేశ్వర్ 68,760 75,010
  • హైదరాబాద్ 68,760 75,010