Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..

మొన్నటిదాకా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత కొద్దిరోజులుగా నెమ్మదించాయి. ఆదివారం (సెప్టెంబర్ 8) ఇండియన్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలో కూడా బంగారం బాటలలోనే కొనసాగుతున్నాయి. తులం బంగారం ధర శనివారం ( సెప్టెంబర్ 7, 2024 )తో  పోల్చితే రూ.410లు తగ్గిందని సమాచారం.

ఈ క్రమంలో దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు గాను రూ.72,870గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు గాను రూ.66,800గా ఉంది.

దేశంలోని వివిధ మార్కెట్లలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

ముంబై మార్కెట్: 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870గా  ఉంది.

హైదరాబాద్‌ మార్కెట్:

 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870గా ఉంది.

విజయవాడ మార్కెట్:

 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870ల వద్ద ఉంది.

బెంగళూరు మార్కెట్:

 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870గా ఉంది.

ఢిల్లీ మార్కెట్: 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,020గా ఉంది.

చెన్నై మార్కెట్: 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870గా ఉంది.

దేశ వ్యాప్తంగా వెండి ధర రూ. 84,500లుగా ఉండగా, హైదరాబాద్‌లో 89,500లుగా ఉంది.