Gold Rates: పండగ సీజన్ కదా..బంగారం ధరలు పెరిగాయా..తగ్గాయా..?

Gold Rates: పండగ సీజన్ కదా..బంగారం ధరలు పెరిగాయా..తగ్గాయా..?

వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు శనివారం( సెప్టెంబర్28, 2024) నిలకడగా ఉన్నాయి. ఇటీవల తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ 77వేలకు చేరింది. శనివారం ( సెప్టెంబర్ 28, 2024) నాడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు 50 రూపాయల స్వల్ప తగ్గుదలతో స్థిరంగా ఉన్నాయి. 

హైదరాబాద్ నగరంలో శనివారం నాడు24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77వేల 400ల వద్ద ఉంది.  ఆభరణాల కొనుగోలుదారులకు 22 క్యారెట్ల బంగారం మన్నికైంది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70వేల 950 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.95వేలు వద్ద ట్రేడ్ అవుతుంది. 

Also Read :- AI ఫీచర్లతో..వివరాలివిగో

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు 

ప్రాంతం  22 క్యారెట్లు 10 గ్రాములు   24 క్యారెట్లు 10గ్రాములు

  • హైదరాబాద్      రూ.70 వేల 950    రూ.77 వేల 400
  • ఢిల్లీ                     రూ.71 వేల 160    రూ.77వేల 610
  • ముంబై                రూ.70 వేల 950    రూ.77 వేల 400
  • అహ్మదాబాద్    రూ. 71 వేల 060    రూ.77 వేల 510
  • చెన్నై                  రూ. 70 వేల 950    రూ.77 వేల 400
  • కోల్ కతా             రూ. 70  వేల 950   రూ.77 వేల 400
  • లక్నో                   రూ.71 వేల 160     రూ.77 వేల 610
  • బెంగళూరు        రూ.70 వేల 950     రూ.77 వేల 400