బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. ఎంతంటే.

బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. ఎంతంటే.

సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గుదల కొనసాగుతోంది.సెప్టెంబరులో ఇప్పటివరకు ఎల్లో మెటల్ ధరలు 0.25 శాతం తగ్గాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ.73 వేల దిగువకు పడిపోయాయి. 

హైదరాబాద్‌తో సహా వివిధ భారతీయ నగరాల్లో బంగారం ధరలు రూ.73 వేల మార్కు దిగువకు పడిపోయాయి. మంగళవారం ( సెప్టెంబర్ 10) స్వల్పంగా 30 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66వేల790 ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72వేల 860గా ఉంది. సోమవారం ( సెప్టెంబర్ 09) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66వేల800 ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72వేల 840గా ఉంది. 

Also Read :- క్యాన్సర్ ​మందులపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు

మెట్రో నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు 

                       22 క్యారెట్స్         24 క్యారెట్స్ 
న్యూఢిల్లీ       రూ. 66వేల 920    రూ. 72వే ల990
కోల్‌కతా        రూ. 66వేల 770    రూ. 72వేల 840
ముంబై         రూ. 66వేల 770    రూ. 72వేల 840
హైదరాబాద్ రూ. 66వేల 770    రూ. 72వేల 840
చెన్నై            రూ. 66వేల 770    రూ. 72వేల 840