హైదరాబాద్లో తులం బంగారం ధర ఎంతంటే.?

హైదరాబాద్లో తులం బంగారం ధర ఎంతంటే.?

 గోల్డ్ రేట్ పై సుంకం ధరలు తగ్గించడంతో మొన్నటి వరకు బంగారం ధరలు తగ్గిన సంగతి తెలిసిందే.. అయితే మళ్లీ బంగారం,వెండి ధరలు క్రమంగా రోజురోజుకు పెరుగుతున్నాయి.  ఇవాళ(ఆగస్టు11) హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,310 కి చేరింది. ఇక 22 క్యారెట్ట బంగారం ధర 10 గ్రాముల ధర  రూ. 64,450గా ఉంది.  ఇక కిలో వెండి హైదరాబాద్ లో 88,100గా ఉంది. 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.?

  •  ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.70,460
  •  ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,600
  •  ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,310
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,450
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,310
  •  చెన్నైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64450

మరిన్ని వార్తలు