గుడ్న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు..కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్..

గుడ్న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు..కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్..

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త..బంగారం ధరలు తగ్గాయి..నిన్నటి ధరలతో పోల్చితే వెయ్యి రూపాయలు తగ్గాయి. శనివారం (ఫిబ్రవరి15) 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1000 లు తగ్గి రూ. 78,910లు ఉంది. అదే 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1090 లు తగ్గి రూ. 86.070 వద్ద ట్రేడ్ అవుతోంది. 

శనివారం బంగార ధరలు తగ్గుదల మాఘమాసం పెళ్లిళ్ల సీజన్ లో కొంత ఊరటనిచ్చింది.. అయితే గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.. జనవరి నెలలో 8శాతం బంగారం ధరలు పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల హెచ్చుతగ్గులు, డాలర్ విలువ పెరగడం, ట్రంప్ నిర్ణయాలు దేశీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఇలా మున్నాయి. 22 క్యారెట్ల తులం (10 గ్రాములు)బంగారం ధర రూ. 78వేల 900లుగా ఉంది.. అదే 24 క్యారెట్ల తులం (10 గ్రాములు)బంగారం ధర రూ. 86వేల 070లుగా ఉంది. 

ముంబైలో బంగారం ధరలు ఇలా మున్నాయి. 22 క్యారెట్ల తులం (10 గ్రాములు)బంగారం ధర రూ. 78వేల 900లుగా ఉంది.. అదే 24 క్యారెట్ల తులం (10 గ్రాములు)బంగారం ధర రూ. 86వేల 070లుగా ఉంది. 

కోల్ కతాలో 22 క్యారెట్ల తులం (10 గ్రాములు)బంగారం ధర రూ. 78వేల 900లుగా ఉంది.. అదే 24 క్యారెట్ల తులం (10 గ్రాములు)బంగారం ధర రూ. 86వేల 070లుగా ఉంది. 

ఢిల్లీలో 22 క్యారెట్ల తులం(10 గ్రాములు)బంగారం ధర రూ. 79వేల 500లుగా ఉంది.. అదే 24 క్యారెట్ల తులం (10 గ్రాములు)బంగారం ధర రూ. 86వేల 220లుగా ఉంది. ఇక వెండి ధరలు విషయానికి వస్తే.. వెండి లక్షా 08వేల 100 లుగా ఉంది.