బంగారం పట్ల భారతీయులకు ఉన్నంత మక్కువ ఎవ్వరికీ ఉండదు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నా కూడా సేల్స్ ఏమాత్రం తగ్గకపోవటమే ఇందుకు నిదర్శనం.పైగా శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావటంతో బంగారం ధరతో సంబంధం లేకుండా కొంటున్నారు మనోళ్ళు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఆ ఆమధ్య తగ్గినట్టే తగ్గి మళ్ళీ పైపైకి ఎగబాకుతోంది పసిడి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో నిన్నటి దారాలతో పోల్చితే 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.410 పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ఇవాళ ( ఆగస్టు 17, 2024 ) బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే:
హైదరాబాద్ మార్కెట్:
22క్యారెట్ల బంగారం ( 10గ్రాములు ) - రూ. 65, 660
24క్యారెట్ల బంగారం ( 10గ్రాములు ) - రూ. 71, 630
విజయవాడ మార్కెట్:
22క్యారెట్ల బంగారం ( 10గ్రాములు ) - రూ. 65, 660
24క్యారెట్ల బంగారం ( 10గ్రాములు ) - రూ. 71, 630