సాధారణంగా ఊరగాయలనగానే నోరూరిపోతుంటుంది. వేడి వేడి అన్నం లో కొద్దిగా పచ్చడి వేసి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. ఆవకాయ, మాగాయ, గోంగూర ఎన్నో రకాల ఊరగాయలు ఇప్పుడు మార్కెట్లోనూ సరసమైన ధరలకే దొరుకుతున్నాయి. అయితే వీటిని రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోబయోటిక్ పవర్
ఊరగాయలు పులియబెట్టడం వల్ల గట్ ఫ్రెండ్లీ ప్రో బయోటిక్ లను అందిస్తాయి.
తక్కువ కేలరీలు
అతి తక్కువలు చిరుతిళ్లు, బరువు నిర్వహణకు సహాయపడతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి.
హైడ్రేషన్ సపోర్ట్
ఊరగాయల్లోని ఉప్పు కంటెంట్ కారణంగా ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడంలో సహాయపడతాయి.
బ్లడ్ షుగర్ కంట్రోల్
ఉరగాయల్లోని వెనిగర్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
విటమిన్ అండ్ మినరల్ బూస్ట్
విటమిన్ కె, ఐరన్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
జీర్ణ చికిత్సకు
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.