మారుతీ సుజుకి ఇండియా సోమవారం తన కాంపాక్ట్ సెడాన్ డిజైర్లో సరికొత్త వెర్షన్ను పరిచయం చేసింది. ధర రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంటుంది. ఆల్ఎల్ఈడీ లైటింగ్, 15-అంగుళాల డ్యూయల్ -టోన్ అల్లాయ్ వీల్స్, 9 -అంగుళాల టచ్స్క్రీన్, సన్రూఫ్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. దీనికి 1.2 లీటర్ల పెట్రోల్ఇంజన్ అమర్చారు. సీఎన్జీ వెర్షన్కూడా అందుబాటులో ఉంది.
.@HondaCarIndia has now released design sketches of the new #Amaze ✍🏼 The third generation of the compact sedan will be launched in India on December 4 and will take on the new Maruti Dzire, Hyundai Aura and Tata Tigor.
— Autocar India (@autocarindiamag) November 11, 2024
What do you think about the new design? pic.twitter.com/bZVzcKfw7S