న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్‌కు గూగుల్, ఫేస్బుక్ ఓకే చెప్పాయి. ఈ మేరకు కొత్త ఐటీ రూల్స్‌పై లింక్డ్ఇన్, టెలీగ్రామ్, గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్‌లు తమ ఆమోదాన్ని తెలుపుతూ ఐటీ మినిస్ట్రీకి డీటెయిల్స్‌ను షేర్ చేశాయి. ప్రతి సోషల్ మీడియా కంపెనీకి భారత్‌లో సంబంధిత అధికారులు ఉండాలన్న నిబంధనకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వానికి తెలిపాయి. కానీ ట్విట్టర్ మాత్రం ఐటీ మినిస్ట్రీకి ఎలాంటి లేఖను పంపలేదని సమాచారం. కాగా, సోషల్ మీడియా కట్టడి కోసం కేంద్ర ఐటీ మినిస్ట్రీ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఇవే.. ప్రతి సోషల్ మీడియా కంపెనీకి ఇండియాలో సంబంధిత అధికారులు ఉండాలి. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకర కంటెంట్ తొలగింపు చేపట్టాలి. ఈ రూల్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూ వర్తిస్తాయి. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇతర సంస్థలు గ్రీవియన్స్ రెడ్రెసల్ ఆఫీసర్ ను నియమించాలి. ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు వాటిపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలి.
కొత్త ఐటీ రూల్స్‌కు ఓకే చెప్పిన గూగుల్, ఫేస్బుక్
- టెక్నాలజి
- May 29, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Pushpa2TheRule: పుష్ప-2 సెన్సార్, రన్ టైమ్ వివరాలు.. వారు మాత్రం పేరెంట్స్‌తో కలిసి చూడాలి!
- బీజేపీలో చేరితే.. నాపై బ్యాన్ ఎత్తేస్తారు: నాడా సస్పెన్షన్ పై బజరంగ్ సంచలన వ్యాఖ్యలు
- వయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణస్వీకారం
- ఇండియన్ ఎకానమీ : గ్రూప్స్ ప్రత్యేకం
- విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్
- ప్రజాపాలన విజయోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
- పోచమ్మతల్లికి మంత్రి బోనం
- బాల్యవివాహాలు సామాజిక దురాచారం : తహసీల్దారు మాలతి
- హీయో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్
- రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా... ఎక్కడంటే...
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- Syed Mushtaq Ali Trophy: వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. 28 బంతుల్లో సెంచరీ
- చెత్తలో రూ.5వేల 900 కోట్లు.. ఎప్పుడు బయట పడతాయో మరి..!
- Black Friday:బ్లాక్ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి బాగా వినపడుతోంది.. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అంటే..?
- కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు.. జగిత్యాలలో దారుణం
- NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం