గూగుల్ తన మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ పిక్సెల్ 7ఏను ఇండియా మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో 6.10 అంగుళాల డిస్‌ప్లే , టెన్సర్ జీ2 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ఉంటాయి. 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
వెనుకవైపు 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 10.8-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటాయి. గూగుల్పిక్సెల్7ఏ అండ్రాయిడ్ 13 ఓఎస్‌తో నడుస్తుంది. ధర రూ.40 వేలు.