SDGM: సన్నీడియోల్ - గోపిచంద్ మలినేని మూవీ.. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్

SDGM: సన్నీడియోల్ - గోపిచంద్ మలినేని మూవీ.. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్

బాలీవుడ్ స్టార్స్ ఇటీవల సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘గదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’తో గతేడాది స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్ బ్యాక్ ఇచ్చిన యాక్షన్ హీరో సన్నీడియోల్ (Sunny Deol)కూడా తెలుగు దర్శకుడితో కలిసి వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

క్రాక్, వీరసింహా రెడ్డి లాంటి సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ మూవీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత గోపీచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మలినేని (Gopichandh Malinen) డైరెక్ట్ చేయబోతున్న చిత్రమిది. మైత్రీ మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు కలిసి ఈ హిందీ చిత్రాన్ని నిర్మిస్తునాయి. 

తాజాగా నేడు శనివారం (అక్టోబర్ 19న) సన్నీ డియోల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు 'జాట్'(JATT) అనే టైటిల్ని ప్రకటించారు. మాస్ ఫీస్ట్ లోడింగ్ అనేది దీనికి క్యాప్షన్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో సన్నీ డియోల్ ఓ పెద్ద ఫ్యాన్ని పట్టుకొని యాక్షన్ సీక్వెన్స్కి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే సాయంత్రం 4.05 మోషన్ పోస్టర్ వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.  

ALSO READ | Sai Pallavai: యాక్టింగ్ బాగుంద‌ని చెబితే.. థాంక్యూ అన్న అంటూ సాయిప‌ల్ల‌వి రిప్లై: స్టార్ హీరో కామెంట్స్

సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ డీవోపీ. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అనల్ అరసు, వెంకట్ మాస్టర్స్ ఫైట్ కొరియోగ్రాఫర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన సక్సెస్ ఫుల్ స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాసీవ్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దీన్ని తెరకెక్కించనున్నారు మలినేని. కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.