ఖమ్మంలోని సర్కారు పెద్ద దవాఖానా పేషెంట్లతో నిండిపోతోంది. సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో ఓపీ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం రక్త పరీక్షల నమూనాలు సేకరించే దగ్గర పేషెంట్లు బారులు తీరారు.
డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డాక్టర్లు రోగులను పరీక్షించారు.
ఖమ్మం ఫొటో గ్రాఫర్, వెలుగు