
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభను ఉద్ధేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. కొత్తగా ఎంపికైన శాసనసభ్యులకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, విధానాల గురించి ఆయన ప్రసంగం చేస్తున్నారు. ఇదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.