హైదరాబాద్: వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్న ప్రభుత్వ సంకల్పంలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. ఎంసీహెచ్ఆర్డీలో కొత్తగా నియమితులైన 144 మంది వ్యవసాయ అధికారుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొని వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేసే ప్రధాన బాధ్యత అధికారులదే అని అన్నారు. రైతులను సంప్రదాయ వ్యవసాయం నుంచి మళ్లించి అధిక ఆదాయం వచ్చే పంటల సాగు వైపు మళ్లించాలని సూచించారు.
అధిక ఆదాయ పంటల సాగుపై ఫోకస్: మంత్రి తుమ్మల
- హైదరాబాద్
- November 2, 2024
లేటెస్ట్
- కస్టమర్‌ను తప్పుదోవ పట్టించిన స్విగ్గీ.. రూ.25వేల జరిమానా
- మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు నిండు ప్రాణాలు తీసిన ధాన్యం కుప్పలు..
- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ACBకి దొరికిన తహశీల్దార్
- లియో సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఏమన్నాడంటే.?
- పటాకులు పేల్చొద్దంటే వృద్ధుడ్ని కొట్టి చంపిన యువకులు
- ట్రైన్ పైన గుండ్రాటి మూతలు.. ఎందుకున్నయని ఎప్పుడూ ఆలోచించలే కద..!
- Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
- ట్వీట్ ఫైట్.. మోదీ వర్సెస్ రేవంత్.. రుణమాఫీపై మోదీ ట్వీట్.. సీఎం రేవంత్ కౌంటర్
- పగలు, పంతాలతో సాధించిదేమిటి?: కేంద్ర మంత్రి బండి సంజయ్
- రెండోరోజు పెరిగిన లక్కీ భాస్కర్ సినిమా కలెక్షన్లు...
Most Read News
- గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్.. ఈసారి ప్రత్యేకతలు ఇవే..
- 15 రోజుల్లో తార్నాక జంక్షన్ ఓపెన్.. ఎనిమిదేండ్ల కష్టాలకు చెక్..!
- తెలంగాణలో ప్రతి ఇంటికీ ఈ స్టిక్కర్.. ఉంటేనే లెక్కలోకి వస్తారు
- ట్రైన్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు IRCTC టికెట్ బుకింగ్ రూల్ మారింది
- కూతురి పేరు ప్రకటించిన దీపికా పదుకునే.. అర్థమేంటో తెలుసా?
- నాగార్జున సాగర్ - శ్రీశైలం లాంచీ టూర్ .. టికెట్ ధర ఎంతంటే.?
- వెండి నాణేల భాగ్యం..చార్మినార్‌కు పోటెత్తిన భక్త జనం
- డిసెంబర్ లో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు
- Bigg Boss: ఓటింగ్ లెక్కలు తారుమారు.. ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నది వీరిద్దరే!
- IND vs NZ 3rd Test: నువ్వు బాగా ఆడినా నో ఛాన్స్: గెలుపు కోసం న్యూజిలాండ్ సెలక్షన్ అదుర్స్