కరీంనగర్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాజా మాజీ సర్పంచులు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ర్యాలీగా వచ్చిన మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ప్రకటించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజావాణికి వచ్చే సామాన్య ప్రజలను కూడా గేటు వద్ద తనిఖీ చేశాకే అనుమతించారు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున మాజీ సర్పంచులు రాగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించేంత వరకు ఆందోళన చేస్తామని తెలిపారు.
కలెక్టరేట్ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం
- కరీంనగర్
- November 26, 2024
లేటెస్ట్
- V6 DIGITAL 29.12.2024 AFTERNOON EDITION
- SSMB29 Update: మహేష్ కోసం ఒడిశా అడవుల్లో రాజమౌళి..
- పాకిస్థాన్‌పై ఆఫ్ఘన్ తాలిబన్ల దాడి.. పాక్ సైనికుడు మృతి
- పల్టీ కొట్టిన బస్సు.. నలుగురు మృతి, 40 మందికి గాయాలు
- అల్లు అర్జున్ కేసుపై స్పందించిన డీజీపీ జితేందర్.. ఏమన్నారంటే..?
- KVP: రూ. 2 లక్షలకు 4 లక్షలు.. రూ. 5 లక్షలకు 10 లక్షలు.. రెట్టింపు రాబడినిచ్చే ప్రభుత్వ పథకం
- బుల్లెట్ ట్రైన్.. గంటకు 453 కిలోమీటర్లు..
- గాల్లో ప్రాణాలు.. కెనడాలో వంకరగా ల్యాండ్ అయిన విమానం.. ఆ వెంటనే మంటలు
- తెలంగాణ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్.. ఈ ఏడాది మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
- చదువుల తల్లికి అండగా మంత్రి కోమటిరెడ్డి.. విద్యార్థిని ప్రణవి చొల్లేటికి ఆర్థిక సాయం..!
Most Read News
- సినిమా వాళ్లు అంత ఫాస్ట్‌గా ఎలా బరువు పెరుగుతుంటారో.. తగ్గుతుంటారో ఇన్నాళ్లకు తెలిసింది..!
- Happy New Year 2025: కొత్త సంవత్సరం సెలవులు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం...!
- రూ.11 వేల 650 కోట్ల అప్పు తీర్చిన వోడాఫోన్ గ్రూప్
- తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..
- రైతు భరోసా కోసం చూస్తున్న రైతులకు ఈ విషయం తెలుసా..?
- ఉద్యోగుల సమస్యలకు పరిష్కారమెప్పుడు?
- Bank Holidays: జనవరి 2025లో బ్యాంక్ హాలీడేస్.. ఆ తేదీల్లో బ్యాంకులు బంద్
- BSNL Layoffs:బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం..19వేల మంది ఉద్యోగుల తొలగింపు
- మారుతీ ఎలక్ట్రిక్ కారు e-Vitara వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి అంటే..
- ఫేక్ ఫోన్‌పే యాప్‌తో రూ.లక్ష లిక్కర్ కొనుగోలు..చేవెళ్ల, శంకర్‌పల్లిలోని వైన్‌షాపులే టార్గెట్