అంబరాన్నంటిన సదర్ ​సంబురం

అంబరాన్నంటిన సదర్ ​సంబురం

సిటీలో సందర్ సంబురం ఈసారి ముందేవచ్చింది. దీపావళిని పురస్కరించుకొని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద జరిగిన సదర్ సమ్మేళనం అంబరాన్నంటింది. డప్పు చప్పుళ్లు, మేళ తాళాలు, జై మాధవ్.. జై యాదవ్ నినాదాలతో ఎన్టీఆర్ స్టేడియం మార్మోగింది. దున్నపోతుల ఆటలు, యువకుల కర్ర సాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

– వెలుగు, ఫొటోగ్రాఫర్​‌‌–