ఘనంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు.. కేక్​ కట్​ చేసిన పెద్దపల్లి కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు.. లయన్స్​ క్లబ్​ సభ్యులు

 ఘనంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు.. కేక్​ కట్​ చేసిన పెద్దపల్లి  కాంగ్రెస్​ పార్టీ  కార్యకర్తలు.. లయన్స్​ క్లబ్​ సభ్యులు

పెద్దపల్లిలో ఎంపీ వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.  పెద్దపల్లి  కాంగ్రెస్​ పార్టీ నాయకులు.. కార్యకర్తలు.. లయన్స్​ క్లబ్​ సభ్యులు ఎంపీ వంశీకృష్ణ పుట్టిన రోజు సందదదర్భంగా ఆస్పత్రిలోని రోగులకు .. అటెండర్లకు అల్పాహారం పంపిణి చేశారు. ఎంపీ వంశీకృష్ణ  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి.. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని.. పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు కోరారు.