మిస్‌‌ అండ్​ మిసెస్‌‌‌‌ మెరుపులు 

మిస్‌‌ అండ్​ మిసెస్‌‌‌‌ మెరుపులు 

ఫొటోగ్రాఫర్, వెలుగు : టీ హబ్​లో శనివారం నిర్వహించిన ‘మిస్‌‌ అండ్ మిసెస్‌‌ స్ట్రాంగ్‌‌– బ్యూటిఫుల్‌‌ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌‌’ గ్రాండ్ ఫినాలే ఆకట్టుకుంది. విభిన్న రంగాలకు చెందిన 50 మంది మహిళలు పాల్గొని సందడి చేశారు. ర్యాంప్​పై వయ్యారాల నడకలతో హొయలు పోయారు. వీరిలో డాక్టర్లు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్‌‌ డిజైనర్లు, ఔత్సాహిక  మోడళ్లు, గృహిణులు ఉన్నారు. సినీ హీరోయిన్ ​వితికా షేరు, హీరో వరుణ్ సందేశ్, నిర్వాహకురాలు కిరణ్మయి అలివేలు పాల్గొన్నారు.