నేడు అంతర్జాతీయ యోగాదినోత్సవం. ప్రస్తుత కాలంలో మానవజీవితం 50 ఏళ్లకే ఎటుకదలలేని పరిస్థితి. ఆ రోగం.. ఈ రోగం అంటూ ఏది తినలేక.. నానాఇబ్బందులు పడుతుంటారు. కానీ వాటన్నింటిని తలదన్నుతూ పెద్దపల్లికి చెందిన 85 ఏళ్ల బామ్మ మాత్రం ఉత్సాహంగా జీవిస్తోంది. ఓదెల మండలం కొలనూర్ కు చెందిన జిగురు కనకలక్ష్మి అనే బామ్మ ఆరోగ్యంగా ఉండాలని గత 30 సంవత్సరాల నుండి యోగ ఆసనాలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో తనకు తానుగానే యోగా నేర్చుకుంది. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి యోగాసనాలు వేస్తూ ఇప్పటికి తన పనులు తానే చేసుకుంటుంది. కనకలక్ష్మి కొన్ని సవత్సరాల క్రితం బ్రహ్మ కుమారి మతం స్వీకరించింది. అప్పటినుండి ఆమె మాంసాహారాన్ని విడిచిపెట్టి, కేవలం కూరగాయలు మాత్రమే తింటుంది. ఆరోగ్యం కోసం పచ్చి కూరగాయలకు ఎక్కువగా తీసుకుంటుంది. జ్వరం, జలుబు లాంటివి వస్తే ఇంట్లో సహజ సిద్ధమైన చెట్ల నుండి వచ్చే రసాన్ని ఉపయోగించే వాటిని తగ్గించుకుంటుంది. ఇలా 85 ఏళ్ల వయసులో కూడా ఇవన్నీ పాటిస్తూ.. నేతి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది.
వీడియో: 85 ఏళ్ల వయసులో బామ్మ యోగాసనాలు
- తెలంగాణం
- June 21, 2020
లేటెస్ట్
- తెలంగాణలో ఫీజుల కట్టడికి చట్టం.!సిఫారసులు ఇవే..
- మీర్‌పేట మర్డర్ కేసులో కీలక అప్డేట్.. గ్యాస్ స్టౌపై రక్తపు మరకలు, మాంసం ముక్క
- బీజేపీలోకి కరీంనగర్ మేయర్ సునీల్ రావు
- సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం
- దరఖాస్తుల వెల్లువ .. ముగిసిన గ్రామ, వార్డు సభలు
- హైదరాబాద్ పై మంచు దుప్పటి
- నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు
- బనకచర్లను అడ్డుకుంటం : ఉత్తమ్
- 9 నెలల్లో అప్పుల వడ్డీలకే రూ.20 వేల కోట్లు
- హైదరాబాద్ అభివృద్ధికి 55,652 కోట్లు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!
- ఆపార్ ఐడీకి ఆధార్ అడ్డంకులు..పేర్లు మ్యాచ్‌కాకపోవడంతో తిప్పలు
- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
- కుంభమేళాలో అద్భుతం: సన్యాసం తీసుకున్న అందమైన మాజీ హీరోయిన్
- Good Health: వాసన పీలిస్తే చాలు: బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది..
- అమెరికా తెలుగు స్టూడెంట్స్ లో ట్రంప్ భయం : పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై
- టూమచ్ రా రేయ్ : అరబ్ షేక్ వేషంలో కుంభమేళాకు.. చితక్కొట్టిన సాధువులు
- షాకింగ్.. విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్.. 20 ఏళ్ల బంధానికి బ్రేకప్?
- ధర్మం అంటే ఇదేనా : 27 ముస్లిం హోటల్స్ లైసెన్స్ రద్దు చేసిన గుజరాత్ ఆర్టీసీ