ఎల్‌‎ఎమ్‌‎ఎఫ్‌‎‌‌పీ బ్యాటరీతో గ్రావ్టన్​ క్వాంటా ఈ–స్కూటర్

ఎల్‌‎ఎమ్‌‎ఎఫ్‌‎‌‌పీ బ్యాటరీతో గ్రావ్టన్​ క్వాంటా ఈ–స్కూటర్

ఎలక్ట్రిక్  టూవీలర్లు తయారు చేసే హైదరాబాద్‎కు చెందిన గ్రావ్టన్​క్వాంటా ఈ–స్కూటర్‎ను లాంచ్​ చేసింది.  ధర రూ.1.2 లక్షలు. ఇందులోని లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌పీ) బ్యాటరీని సాధారణ బ్యాటరీల కంటే ఎక్కువ కాలం మన్నుతుందని కంపెనీ ప్రకటించింది. బండిని ఒక్కసారి చార్జ్​చేస్తే 130 కిలోమీటర్లు వెళ్తుంది. కేవలం 90 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్​ పూర్తవుతుంది. దాదాపు 250 కిలోల బరువును మోయగలుగుతుంది.