హైదరాబాద్, వెలుగు :గ్రేటర్ సిటీలో శనివారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ఆందోళనల నడుమ కొనసాగింది. భారీ పోలీసు బందోబస్తు పర్యవేక్షణలో ఇండ్ల పట్టాలను అందజేశారు. ఇండ్లు రాని అర్హుల ను పోలీసులు అడ్డుకోవడంతో అప్లై చేసిన రసీదులను చూపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ పరిధి కాప్రా సర్కిల్ శ్రీరాం నగర్ కి చెందిన ఓ మహిళ .. మేయర్ విజయలక్ష్మి కాళ్లు మొక్కి ఇల్లు ఇవ్వాలని ప్రాధేయపడింది. కుత్బుల్లా పూర్ బహదూర్ పల్లిలో దరఖాస్తుల రసీదులు చూపుతూ ఆందోళన చేశారు. పంపిణీ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. -
ఆందోళనల నడుమ .. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ
- హైదరాబాద్
- September 3, 2023
లేటెస్ట్
- మేడ్చల్ లో అగ్నిప్రమాదం... ఎలక్ట్రికల్ షాపులో చెలరేగిన మంటలు
- బాలికపై లైంగికదాడి.. యువకుడికి పదేండ్ల జైలు
- ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం .. తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దు: ఆర్టీసీ యాజమాన్యం
- నా మోస్ట్ ఫేవరేట్ సినిమా పరదా - అనుపమ
- ఈ నెల 25న ఎలక్ట్రికల్ మహాసభలు
- సివిల్ వివాదాల్లో మీ జోక్యం ఏంటి .. పోలీసులపై హైకోర్టు ఫైర్
- మంథని ని కప్పేసిన పొగ మంచు .. వాహనదారులు ఇక్కట్లు
- ఇల్లు ఇవ్వాలంటూ సెల్ టవర్ ఎక్కిండు..ఖమ్మం జిల్లా నాగలిగొండలో ఘటన
- భారత్లో సంపద సమానత్వానికి మార్గం
- ఏనుమాముల మార్కెట్లో స్పైస్ టెస్టింగ్ ల్యాబ్
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- Mahesh Babu: హ్యాపీ బర్త్డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- రూ.10వేలోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్తో
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ