సీఎం రేవంత్ రెడ్డికి విషెస్ తెలిపిన మేయర్

సీఎం రేవంత్ రెడ్డికి విషెస్ తెలిపిన మేయర్

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ రాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురువారం ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు. అలాగే డిప్యూటీ  సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కతో పాటు మంత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.