సికింద్రాబాద్, వెలుగు: అల్వాల్‌లో రాష్ట్ర సర్కారు నిర్మించ నున్న టిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనుమతి ఇచ్చింది. 28 ఎకరాల్లో 1200ల పడకలతో 8 అంతస్తుల్లో నిర్మించనున్న భవనానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. కాగా ఇందుకు ఆమోదం తెలుపుతున్నట్లు గురువారం జరిగిన కంటోన్మెంట్ బోర్డు సాధారణ మీటింగ్ లో బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్సోమశంకర్, సీఈవో మధుకర్‌నాయక్, నామినేటెడ్సభ్యుడు రామకృష్ణ వెల్లడించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ అధికారులు హాజరై టిమ్స్ఆస్పత్రి భవనం గురించి వివరించారు. రెండేళ్లలో ఆస్పత్రిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కంటోన్మెంట్‌బోర్డు రూ.320 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను రూపొందించగా ఆమోదం తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.100 కోట్లు అధికంగా కేటాయించారు.
అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- హైదరాబాద్
- June 2, 2023
లేటెస్ట్
- ఫ్యామిలీ కోసమైనా హెల్మెట్ ధరించండి : సీపీ అంబర్ కిశోర్ ఝా
- రోడ్డు భద్రతలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
- RamGopalVarma: సర్కాతో వాదించలే.. ఇష్టం లేక మౌనంగా ఉండిపోయా.. ఆ సీన్ వల్లే భిన్నాభిప్రాయాలు
- చంపేస్తామంటూ.. కమెడియన్ కపిల్ శర్మకు బెదిరింపులు
- హైదరాబాద్ లో విప్రో కొత్త ఐటీ సెంటర్..5 వేల మందికి ఉద్యోగాలు
- అనంతపురం: నేషనల్ హైవేకు దగ్గరగా భారీ చోరీ.. రూ. 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు.. నగదు దోపిడి
- ఇంగ్లిష్ టీచర్లు విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి : డీఈవో రవీందర్‌రెడ్డి
- జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాసం.! ఎవరి బలం ఎంత.?
- గ్రామ సభల్లో ఉద్రిక్తతలు, ఆందోళనలు
- షరతులు లేకుండా రైతు భరోసా : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- సర్కార్‌పై రిటైర్మెంట్ల భారం!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- రూ.10వేలోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్‌తో
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!