500 ఎకరాల్లో  హైలాండ్స్​ టౌన్​షిప్​ ప్రాజెక్ట్​

500 ఎకరాల్లో  హైలాండ్స్​ టౌన్​షిప్​ ప్రాజెక్ట్​

హైదరాబాద్​, వెలుగు: వేదాంత సీనియర్​లివింగ్​, గ్రీన్​రిచ్​​ గ్రూపుతో కలిసి శ్రీశైలం హైవే సమీపంలో 500 ఎకరాల్లో గ్రీన్​రిచన్​ హైలాండ్​టౌన్​షిప్​ ప్రాజెక్టును ప్రారంభించనుంది. నగరంలో సీనియర్​ లివింగ్​సొల్యూషన్స్​కు డిమాండ్​ పెరుగుతోందని ఈ సంస్థలు తెలిపాయి.

రిటైర్​మెంట్​ఉద్యోగుల కోసం ఇక్కడ 250 విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మిస్తారు. పరిశుభ్రమైన భోజనం, లాండ్రీ, సెక్యూరిటీ వంటి ఎన్నో సేవలను అందిస్తారు.