ఖమ్మం జిల్లాలో కామన్ అయిన ప్రోటోకాల్ లొల్లి

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు చాలా కాలంగా బయటపడుతూనే ఉన్నాయి. ప్రొటోకాల్ విషయంలో చాలా కాలంగా వివాదాలు వస్తూనే ఉన్నాయి. దీంతో కొందరు పార్టీని వీడేందుకు రెడీ అయ్యారనే టాక్ కూడా వినిపించింది. అయితే  ఇప్పుడు లీడర్ల ఎఫెక్ట్ తో కొందరు జిల్లా నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు. అసలు ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతోంది..? జిల్లా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నది ఎవరు.?