గద్వాల టీఆర్ఎస్లో గ్రూప్ రాజకీయాలు

పార్టీ అన్నాక లీడర్ల మధ్య మంచి సంబంధాలుండాలి. పార్టీ నుంచి ప్రజాప్రతినిధులైన వారు కేడర్ తో మంచి సంబంధాలు కొనసాగించాలి. కానీ ఓ జిల్లాలో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యిందంటున్నారు. వాళ్లలో వాళ్లకే పొసగడం లేదనే చర్చ  జరుగుతోంది. రోజుకో వివాదంతో అక్కడ రచ్చ నడుస్తోందట. అదేంటో మీరే చూడండి.